Unstoppable: "అన్‌స్టాపబుల్ " షూటింగ్ లో చరణ్ కు తోడుగా మరో హీరో..! 5 d ago
రామ్ చరణ్ నటించిన "గేమ్ ఛేంజర్" చిత్రం వచ్చే నెల విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా చరణ్ ఈ రోజు ఉదయం బాలయ్య "అన్‌స్టాపబుల్ " షో షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే తాజాగా చరణ్ బెస్ట్ ఫ్రెండ్ హీరో శర్వానంద్ కూడా ఈ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. దీంతో అన్‌స్టాపబుల్ సెట్స్ లో సందడి వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్నాయి.